AIASL Recruitment 2024 Telugu

grama volunteer

AIASL Recruitment 2024 Telugu
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

AIASL Recruitment 2024 Telugu

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ప్రభుత్వ సంస్థ అయిన AIASL – AI Airport Services Ltd ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

వీటిలో c, Ramp Driver ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి.

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

AIASL Recruitment 2024 Telugu

ఉద్యోగాలు భర్తీ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నందు వివిధ ఎయిర్ పోర్ట్ ( AIASL) లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

పోస్టుల వివరాలు:

ఈ నోటిఫికేషన్ నందు 4305 Handy Man,Ramp Driver ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. క్రింద ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్ ద్వారా అఫీషియల్ సమాచారాన్ని చూడవచ్చు.

విద్యా అర్హత:

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చెయ్యాలంటే 10th/ఇంటర్  విద్యార్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చెయ్యడానికి అర్హులు.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 18 నుండి 28 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  •  ఎస్సీ,ఎస్టీవారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

చేయవలసిన పని:

ఈ AIASL Recruitment 2024 ఉద్యోగం మనకు వస్తే ఇందులో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లోని ఎయిర్ పోర్ట్ లలో ఉద్యోగాలు ఉన్నాయి వివిధ ఎయిర్ పోర్ట్ లలో పని చెయ్యాలి.

AIASL Recruitment 2024 Telugu

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 45,000/- ఇవ్వడం జరుగుతుంది.ఇదే మనకు జీతం రూపంలో లభిస్తుంది.

అప్లై చేయు విధానం:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే ఆన్లైన్ లో మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చెయ్యాలి పూర్తి వివరాలు నోటిఫికేషన్ పీడీఎఫ్ క్రింద ఇచ్చాము.

ధరఖాస్తు రుసుము:

ఈ AIASL Recruitment 2024  ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మహిళలకు,SC,ST వారికి ఎటువంటి ఫీజు లేదు.

సిలబస్:

ఈ AIASL Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తారు దీనికి సంబంధించిన పూర్తి సిలబస్ నోటిఫికేషన్ PDF నందు ఇవ్వడం జరిగింది.

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలి అంటే 16 జూన్ నుండి జూలై 28వ తేదీ లోపల దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

అప్లై లింక్:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు లింకు  క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ఆన్లైన్ లో ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.

Official Notice  – Click Here

Apply Online – Click Here

Tags : AIASL Recruitment 2024 Telugu, AIASL Recruitment 2024 Telugu, AIASL Recruitment 2024 Telugu

3.5/5 - (30 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

Ap Inter Results 2025

Ap Inter Results 2025: AP ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల తేదీ, సమయం మరియు అధికారిక వెబ్‌సైట్ వివరాలు

Wipro Recruitment 2025

Wipro Recruitment 2025: Wipro కంపనీలో భారీగా ఉద్యోగాలు భర్తీ | Apply Now

Microsoft Recruitment 2025

Microsoft Recruitment 2025: Microsoft లో భారీగా ఉద్యోగాలు | Apply Now

12 responses to “AIASL Recruitment 2024 Telugu”

    1. Roopesh avatar
      Roopesh

      Yes i m intrested

  1. Nani avatar

    Job is vary important Sar

    1. Ch.mounika avatar
      Ch.mounika

      Yes I am interested sir please give me job

    2. Eepuru Manoranjan das avatar
      Eepuru Manoranjan das

      3rd

  2. Nelluru sunil avatar
    Nelluru sunil

    Good

  3. Mounika gade avatar
    Mounika gade

    Sir iam interested in doing this job please contact me my name mounika gade recently I have finished my degree

  4. Vennela m avatar

    Sir I am vennela I am interested sir please give me this job sir

  5. Bhavani avatar
    Bhavani

    I am interested

Leave a comment