PhonePe Recruitment 2024: PhonePe కంపెనీలో భారీగా ఉద్యోగాలు

grama volunteer

PhonePe Recruitment 2024
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

డిగ్రీ అర్హత తో PhonePe కంపెనీలో భారీగా ఉద్యోగాలు | PhonePe Recruitment 2024

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీ PhonePe గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Software Engineer ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే ఏదైనా Degree (Degree / B.Tech) పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

PhonePe Recruitment 2024 Overview:

  • కంపెనీ పేరు: PhonePe
  • జాబ్ రోల్: Software Engineer
  • విద్య అర్హత: ఏదైనా డిగ్రీ (Degree / B.Tech)
  • అనుభవం: అవసరం లేదు
  • జీతం: ₹30,000 (ట్రైనింగ్ సమయంలో కూడా)
  • జాబ్ లొకేషన్: బెంగళూరు (Bangalore)
  • వయస్సు: కనీసం 18 సంవత్సరాలు

ప్రత్యేక ఆకర్షణలు:

  1. ట్రైనింగ్:
    • 30 రోజుల ట్రైనింగ్ నిర్వహించబడుతుంది.
    • ట్రైనింగ్ సమయంలో నెలకు ₹30,000 జీతం అందజేస్తారు.
    • సెలెక్ట్ అయిన వారికి ఫ్రీగా లాప్‌టాప్ అందజేస్తారు.
  2. సెలెక్షన్ ప్రాసెస్:
    • దరఖాస్తు చేసిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, కేవలం ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు.
    • రాతపరీక్ష అవసరం లేదు.
  3. దరఖాస్తు ఫీజు:
    • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు ఎటువంటి ఫీజు లేదు.

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు కేవలం PhonePe అధికారిక వెబ్‌సైట్ ద్వారా Onlineలోనే Apply చేయాలి.
  • షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులతో ఇంటర్వ్యూ నిర్వహించి, ఎంపిక చేసిన వారికి ఉద్యోగం ఆఫర్ చేస్తారు.

ముఖ్యమైన లింకులు:

 

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

PhonePe Recruitment 2024 Postal Department jobs: 10 తరగతి అర్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగాలు

PhonePe Recruitment 2024 Meesho Recruitment 2024 | డిగ్రీ అర్హతతో Meesho‌లో భారీగా ఉద్యోగాలు

 

Tags:

PhonePe Recruitment 2024, Software Engineer Jobs in PhonePe, Degree Jobs in Bangalore, IT Jobs for Freshers 2024, PhonePe Careers 2024, Work at PhonePe, High-Paying Jobs in Bangalore, Software Engineer Job Notification, PhonePe Jobs for Freshers, Apply Online for PhonePe Jobs, No Experience IT Jobs 2024, Freshers Jobs with Training in Bangalore, PhonePe Job Openings for Graduates, Best IT Jobs for Degree Holders, Latest Software Engineer Job Notifications

Rate this post

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

Ap Pensions Update 2025

Ap Pensions Update: 18 వేల మందికి పింఛను కట్! | వారిలో మీరు ఉన్నారా

Infosys Recruitment 2025 Telugu

Infosys Recruitment 2025: ఫ్రెషర్స్ కి Infosys కంపనీలో భారీగా ఉద్యోగాలు

AAI Apprentice Jobs Notification 2024

AAI Apprentice Jobs Notification 2024: ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు

Leave a comment