PM Kisan Payment Status PM Kisan Beneficiary List PM Kisan eKYC

Gold Price Today in Telugu States 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Table of Contents

పండగ వేళ పసిడి కొనాలనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today in Telugu States 202

 

Gold Price Today in Telugu States 2024

Gold Price Today in Telugu States 2024

పసిడి ప్రియులకు మళ్లీ గోల్డ్‌ షాక్‌ ప్రారంభమైంది. బడ్జెట్‌లో బంగారం, వెండి లోహాలపై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తగ్గించడంతో వారం క్రితం వరకూ ధరలు కాస్త దిగొచ్చాయి. కేవలం వారం రోజుల్లోనే రూ.7 వేల వరకు ధరలు పతనమయ్యాయి. అయితే ప్రస్తుతం మాత్రం మళ్లీ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జులైలో దేశ పసిడి దిగుమతులు 4.23 శాతం తగ్గింది. బంగారం అధిక ధరల నేపథ్యంలోనే దిగుమతులు తగ్గినట్లు వ్యాపారులు అంటున్నారు. పండగ సీజను ప్రారంభం కానుండటం, దిగుమతి సుంకం తగ్గింపు వల్ల సెప్టెంబరు నుంచి దిగుమతులు పెరిగే అవకాశం ఉందని ఆభరణాల వర్తకులు అంటున్నారు.

 

ఆగస్టు 16 నాటి పసిడి ధరలు:

 

ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారంతో పోల్చితే ఈ రోజు గ్రాముకు రూపాయి చొప్పున తగ్గింది. 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.7,150 వద్ద, 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ.6,554 వద్ద, 18 క్యారెంట్ల బంగారం రూ.5,362 వద్ద కొనసాగుతున్నాయి.

 

దేశ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

 

హైదరాబాద్‌:

– 22 క్యారెట్ల తులం: రూ.65,540

– 24 క్యారెట్ల తులం: రూ.71,500

– 18 క్యారెట్ల తులం: రూ.53,620

 

బెంగళూరు:

– 22 క్యారెట్ల తులం: రూ.65,540

– 24 క్యారెట్ల తులం: రూ.71,500

– 18 క్యారెట్ల తులం: రూ.53,620

High Court Vacancy 2025
High Court Vacancy 2025 – Exam లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ & టెక్నికల్ అసిస్టెంట్ కొత్త నియామకాలు

 

చెన్నై:

– 22 క్యారెట్ల తులం: రూ.65,540

– 24 క్యారెట్ల తులం: రూ.71,500

– 18 క్యారెట్ల తులం: రూ.53,620

 

దిల్లీ:

– 22 క్యారెట్ల తులం: రూ.65,690

– 24 క్యారెట్ల తులం: రూ.71,650

– 18 క్యారెట్ల తులం: రూ.53,750

 

గుంటూరు:

– 22 క్యారెట్ల తులం: రూ.65,540

– 24 క్యారెట్ల తులం: రూ.71,500

– 18 క్యారెట్ల తులం: రూ.53,620

 

కలకత్తా:

– 22 క్యారెట్ల తులం: రూ.65,540

– 24 క్యారెట్ల తులం: రూ.71,500

– 18 క్యారెట్ల తులం: రూ.53,620

WCD Bapatla Recruitment 2025
WCD Bapatla Recruitment 2025: మహిళలు & శిశు అభివృద్ధి శాఖలో కొత్త ఉద్యోగాలు – పూర్తి వివరాలు

 

Gold Price Today in Telugu States 2024Gold Price Today in Telugu States 2024

Gold Price Today in Telugu States 2024

ముంబై:

– 22 క్యారెట్ల తులం: రూ.65,540

– 24 క్యారెట్ల తులం: రూ.71,500

– 18 క్యారెట్ల తులం: రూ.53,620

 

విజయవాడ:

– 22 క్యారెట్ల తులం: రూ.65,540

– 24 క్యారెట్ల తులం: రూ.71,500

– 18 క్యారెట్ల తులం: రూ.53,620

 

వెండి ధరలు:

 

వెండి ధరలు కూడా దాదాపు స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి రూ.83,400. బుధవారంతో పోల్చితే కిలోకి రూ.100 తగ్గింది. బుధవారం కేజీ వెండి ధర రూ.83,500 ఉండగా.. ఈ రోజు రూ.83,400గా ఉంది. చెన్నైలో రూ.88,600, హైదరాబాద్‌లో రూ.88,600, బెంగళూరులో రూ.79,900లుగా ఉంది. ముంబైలో కేజీ వెండి రూ.83,400 ఉంది. దాదాపు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి.

Gold Price Today in Telugu States 2024

తాజా బంగారం ధరలు తెలుసుకుని పండగ సీజన్లో మీ అవసరాలకు తగిన పసిడి కొనుగోలులను సురక్షితంగా జరుపుకోండి!

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now
WhatsApp