ఈ రంగులో ఉన్న ఫుడ్స్ తింటే.. పిల్లలు పుట్టే ఛాన్స్ పెరుగుతుంది :Colorful food
Colorful food: Colorful food: రంగురంగుల ఆహారం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఒక్కో రంగు ఆహారం.. ఒక్కో ఆరోగ్య సమస్య నుంచి రక్షిస్తుందని నిపుణులు అంటున్నారు.
Colorful food: మనం తీసుకునే ఆహారం రుచి, వాసన, రంగు బాగుంటేనే.. తినడానికి ఇష్టపడుతుంటాం. రుచి బాగున్నా.. తినే ఆహారం కలర్‌ఫుల్‌గా లేకపోతే తినడానికి అంతగా ఆసక్తి చూపించం. మన డైట్‌లో రంగురంగుల ఆహారం తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు అంటున్నారు. ఆహారంలోని అసలు శక్తి వాటి రంగులోనే ఉంటుందని అంటున్నారు. ఒక్కోరంగు ఆహారానికి ఒక్కో ప్రత్యేకత ఉందని అంటున్నారు. మనం ఎంత కలర్‌ఫుల్ డైట్ తీసుకుంటే.. అంత ఎక్కువ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, డిటాక్సిఫైయింగ్, ఫైటోన్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయని అమెరికాకు చెందిన డాక్టర్ మార్క్ హైమన్ అన్నారు. అనారోగ్యాలకు చెక్ పెట్టే ఔషధాలుగా ఈ రంగురంగుల ఆహార పదార్థాలు సహాయపడతాయని అంటున్నారు. రెండు రంగుల ఆహారాలు కలిపి తింటే.. మరిన్ని ప్రయోజనాలు అందుతాయని అంటున్నారు. ఏ రంగు ఆహార పదార్థాలు తింటే.. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయో ఈ స్టోరీలో చూద్దాం.పిల్లలు పుట్టే ఛాన్స్ పెరుగుతుంది