ZOHO Recruitment 2024 for Freshers | ఫ్రెషర్స్ కి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
ZOHO కంపెనీ ప్రఖ్యాత సాఫ్ట్వేర్ కంపెనీ, Software Developer రోల్ కోసం 2024 నాటికి ఫ్రెషర్స్‌కు ట్రైనింగ్ అందించి ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విద్యార్థులు అర్హులైని అప్లై చేసుకోవచ్చు.
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
Overview:
కంపెనీ పేరు | ZOHO Recruitment 2024 |
---|---|
జాబ్ రోల్ | Software Developer |
విద్య అర్హత | Degree |
అనుభవం | అవసరం లేదు |
జీతం | ₹30,000 |
జాబ్ లొకేషన్ | Chennai |
Full Details:
- ఉద్యోగం: Software Developer
- అర్హతలు: Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
- వయస్సు: 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు.
- ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు.
- జీతం: ఎంపికైన వారికి నెలకి ₹30,000 వరకు జీతం అందించబడుతుంది.
- సెలెక్షన్ విధానం: కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు; రాత పరీక్ష లేదు.
- ట్రైనింగ్: ఎంపికైన వారికి 2 నెలలు ట్రైనింగ్ అందిస్తారు, ట్రైనింగ్ సమయంలో నెలకి ₹30,000 జీతం.
- అప్లై విధానం: కంపెనీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేయాలి.
More Details & Apply Link: Click Here
Tags: ZOHO recruitment process, ZOHO freshers recruitment, ZOHO recruitment for freshers, ZOHO recruitment in Chennai, ZOHO recruit trial, ZOHO jobs, ZOHO job openings for freshers, ZOHO jobs for freshers, ZOHO fresher jobs, ZOHO job apply, ZOHO Chennai jobs for freshers, ZOHO job vacancy in Chennai, ZOHO corporation job vacancy, ZOHO software developer jobs, ZOHO data analyst jobs, ZOHO jobs in Chennai for freshers, how to apply job in ZOHO,
Leave a comment