RPF Constable Recruitment 2024

By grama volunteer

Updated On:

Follow Us
RPF Constable Recruitment 2024
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

RPF Constable Recruitment 2024

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనగా RPF! భారత రైల్వేకు సంబంధించి రక్షణ, భద్రత వ్యవహారాలను పరిరక్షించే విభాగం. తాజాగా రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ విభాగాల్లో సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై), కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. వచ్చే నెల ఏప్రిల్ 15 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కంది. ఈ నేపథ్యంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో పోలీస్ ఉద్యోగాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్షా విధానం, సిలబస్ విశ్లేషణ మొదలగు అంశాలు ఇప్పుడు చూద్దాము.

RPF constable recruitment 2024 notification

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తాజాగా నోటిఫికేషన్ ద్వారా సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ హోదాలలో మొత్తం 4,660 పోస్టులకు నియామకం చేపట్టనుంది వీటిలో ఎస్సై పోస్టులు 452, కానిస్టేబుల్ పోస్టులు 4208 ఉన్నాయి.

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

ధరకాస్తు విధానంఆన్లైన్ లో ధరకాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ ధరకాస్తు తేదీలుఏప్రిల్ 15- మే 14, 2024
అఫిషియల్ వెబ్ సైట్https://rpf.indianrailways.gov.in/RPF/

 

RPF Education Qualification

ఆర్పీఎఫ్ నియామకాలకు సంబంధించి డిగ్రీ, పదో తరగతి అర్హతతో అవకాశం ఉంది, ఎస్సై పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీ, కానిస్టేబుల్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

RPF Age Limit

జూలై 1, 2024 నాటికి 20-28 ఏళ్ల మధ్య వుండాలి(రిజర్వడ్ కేటగిరి అభ్యర్థులకు నిబంధన మేరకు అరెస్టు వ్యాయా పరిమితిలో సడలింపు ఉంటుంది)

RPF SI and Conistable Salary

ఎస్సై పోస్టులకు ఏ లెవెల్-6 తో (రూ. 35,400- రూ.1,12,400)

కానిస్టేబుల్ పోస్టులకు పే లెవల్ -3 తో (రూ.21,700- రూ.69,100)

RPF Constable and si Selection Process

ఆర్పీఎఫ్ సబ్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టులకు మూడు దశలో ఎంపిక నిర్వహిస్తారు. తొలి దశలో కంప్యూటర్ బేస్ విధానంలో రాత పరీక్ష, రెండో దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మూడో దశలో ఫిజికల్ మేజర్ మెంట్ టెస్ట్ లు ఉంటాయి. వీటన్నింటిలోను క్వాలిఫై సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి నియామకాలు ఖరారు చేస్తారు.

RPF Recritment syllabus

జనరల్ అవేర్నెస్
అవేర్ నేస్ 50Q–  50 మార్క్స్

అర్థమెటిక్ 35Q – 35 మార్క్స్
జనరల్ ఇంటెలిజన్స్ అండ్ రీజనింగ్ -35 మార్క్స్

నెగటివ్ మార్క్ నిబంధన ఉంది.ప్రతి తప్పు సమాధానానికి 1/3 వ వంతు మార్కును తగ్గిస్తారు.
పరీక్షకు లందించే సమయం 90 నిముషాలు.

RPF Constable Recruitment 2024
4.6/5 - (5 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

WhatsApp