PM Dhan Dhanya Krishi Yojana 2025: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు దీపావళి గిఫ్ట్‌.. రూ.42,000 కోట్లతో కొత్త పథకాలు ప్రారంభం!

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

🌾 “PM ధన్ ధాన్య కృషి యోజన” – రైతుల ఆదాయానికి కొత్త దిశ | PM Dhan Dhanya Krishi Yojana 2025

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీపావళి సందర్భంగా రైతులకు భారీ బహుమతి ప్రకటించారు. ఈరోజు (అక్టోబర్ 11, 2025) ఆయన దేశవ్యాప్తంగా రైతుల అభివృద్ధికి దోహదపడే రూ.42,000 కోట్ల విలువైన కొత్త పథకాలు ప్రారంభించారు. ఈ పథకాలు భారత వ్యవసాయ రంగాన్ని మరింత బలపరచే దిశగా కీలకంగా మారనున్నాయి.

4/5 - (5 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now
WhatsApp