Infosys Java Developer Jobs 2024: Infosys కంపెనీలో భారీగా ఉద్యోగాలు

grama volunteer

Infosys Java Developer Jobs 2024
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Infosys Recruitment 2024 – ఇన్ఫోసిస్‌లో భారీగా జాబ్ అవకాశం | Infosys Java Developer Jobs

ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys) నుండి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జావా డెవలపర్ (Java Developer) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు త్రీ నెలల ట్రైనింగ్ అందజేసి, గుర్గావ్ (Gurgaon) లో పోస్టింగ్ కల్పిస్తారు.


Infosys Recruitment 2024 | ఉద్యోగాల వివరాలు

కంపెనీ పేరుఇన్ఫోసిస్ (Infosys)
జాబ్ రోల్జావా డెవలపర్ (Java Developer)
విద్య అర్హతడిగ్రీ పూర్తి
జీతం₹35,000 (ట్రైనింగ్ సమయంలోనూ)
వయసుకనీసం 18 సంవత్సరాలు
జాబ్ లొకేషన్గుర్గావ్ (Gurgaon)
అనుభవంఅవసరం లేదు
దరఖాస్తు ఫీజుఎటువంటి ఫీజు అవసరం లేదు
ఎంపిక ప్రక్రియకేవలం ఇంటర్వ్యూ ఆధారంగా

Infosys ఉద్యోగాల వివరాలు – పూర్తి సమాచారం

ఎలాంటి ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి?

ఈ నోటిఫికేషన్ జావా డెవలపర్ రోల్ కోసం మాత్రమే.

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

అర్హతలు:

  • డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • వయసు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.
  • అనుభవం అవసరం లేదు.

ఎంపిక విధానం:

  1. దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  2. రాత పరీక్ష ఉండదు.
  3. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి 3 నెలల పాటు ట్రైనింగ్ అందజేస్తారు.

జీతం:

  • ట్రైనింగ్ సమయంలోనూ ₹35,000 జీతం ఇస్తారు.
  • ఉద్యోగం ప్రారంభం అయిన తరువాత కూడా జీతం తగిన విధంగా పెరుగుతుంది.

ప్రత్యేక ప్రయోజనాలు:

  • సెలెక్ట్ అయిన వారికి ల్యాప్‌టాప్ ఉచితంగా అందజేస్తారు.
  • ట్రైనింగ్ సమయంలోనే ఉద్యోగం ప్రారంభం అవుతుంది.

దరఖాస్తు విధానం:

  1. అభ్యర్థులు Infosys అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  2. దరఖాస్తు చేసిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  3. ఎంపికైన వారికి ఉద్యోగ ఆఫర్ లెటర్ పంపబడుతుంది.

Apply Link:

Infosys Java Developer Jobs 2024 ఇక్కడ క్లిక్ చేయండి


 

Infosys Java Developer Jobs 2024 Tech Mahindra Recruitment 2024 | టెక్ మహీంద్రా వాయిస్ ప్రాసెస్ జాబ్స్

Infosys Java Developer Jobs 2024 PhonePe Loan: ఫోన్ పే ద్వారా 5 లక్షల రుణం పొందడం ఎలా?

 

Tags:

Infosys Jobs in Telugu, Java Developer Jobs 2024, Infosys Careers 2024, IT Jobs for Freshers 2024, Infosys Java Developer Jobs, Infosys Job Openings 2024, Infosys Job Notification 2024,IT Jobs in Gurgaon, Jobs for Freshers in Infosys, Latest IT Jobs in India, Software Jobs for Freshers, How to apply for Infosys Recruitment 2024, Infosys Java Developer Jobs for Freshers, IT Jobs without Experience in India, Infosys Careers for Degree Holders, Step-by-Step Guide to Apply for Infosys JobsInfosys Training Program, High Salary IT Jobs 2024, Online Application for Infosys Jobs

Rate this post

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

Yatra Recruitment 2024

Yatra Recruitment 2024 | హాలిడే అడ్వైజర్ ఉద్యోగాలు

Google Cloud Engineer Jobs 2024

Google Cloud Engineer Jobs 2024 | ఫ్రెషర్స్ కోసం క్లౌడ్ ఇంజినీర్ ఉద్యోగాలు

Oracle Recruitment 2024

Oracle Recruitment 2024: ఒరాకిల్‌లో కంపెనీ లో భారీగా ఉద్యోగాలు

Leave a comment