PM Kisan Payment Status PM Kisan Beneficiary List PM Kisan eKYC

IBM jobs for freshers 2024: ఫ్రెషర్స్ కి IBM కంపెనీలో ఉద్యోగాలు

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

IBM jobs for freshers 2024: ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు IBM నుండి విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Application Developer రోల్‌కు సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవాలనుకునేవారు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసిన వారికి IBM కంపెనీ వారు చిన్న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు, అందులో ఎంపికైన వారికి రెండు నెలల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో నెలకు ₹30,000 వరకు జీతం ఇస్తారు. ఎంపికైన వారికి కంపెనీ వారు ఉచితంగా లాప్‌టాప్‌ను అందిస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు అప్లై లింక్ క్రింద ఇవ్వబడినవి. మీరు అక్కడ నుండి చెక్ చేసి అప్లై చేసుకోండి.

IBM jobs for freshers 2024 యొక్క ముఖ్యాంశాలు:

వివరాలు వివరణ
కంపెనీ పేరు IBM రిక్రూట్‌మెంట్ 2024
జాబ్ రోల్ Application Developer
విద్య అర్హత డిగ్రీ పూర్తిచేసిన వారందరూ
అనుభవం అవసరం లేదు
జీతం ₹30,000
జాబ్ లొకేషన్ న్యూ ఢిల్లీ

IBM jobs for freshers 2024 యొక్క పూర్తి వివరాలు:

ఉద్యోగ వివరాలు:
ఈ నోటిఫికేషన్ IBM అనే ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ నుండి Application Developer రోల్‌కు ఉద్యోగాలను భర్తీ చేయడానికి విడుదల అయింది.

విద్యా అర్హతలు:
ఈ ఉద్యోగాలకు డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు.

వయస్సు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోడానికి కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.

ఫీజు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు.

జీతం:
ఎంపికైన వారికి నెలకు ₹30,000 వరకు జీతం అందించబడుతుంది.

ఎంపిక విధానం:
కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.

Bank of India Jobs 2025
Bank of India Jobs 2025: రూ.1,20,940 జీతంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు – స్పెషలిస్ట్ ఆఫీసర్ నియామకానికి భారీ నోటిఫికేషన్ విడుదల

జాబ్ లొకేషన్:
ఎంపికైన వారికి న్యూ ఢిల్లీలో జాయినింగ్ ఇస్తారు.

అనుభవం:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్:
ఎంపికైన వారికి రెండు నెలల ట్రైనింగ్ అందించబడుతుంది, ఇందులో నెలకు ₹30,000 వరకు జీతం ఇస్తారు.

ఎలా అప్లై చేయాలి:
ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే కంపెనీ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయాలి. అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

IBM jobs for freshers 2024 మరిన్ని వివరాలు & అప్లై లింక్: [ఇక్కడ క్లిక్ చేయండి]

మరిన్ని ఉద్యోగాల అప్‌డేట్‌ల కోసం మా WhatsApp లో జాయిన్ అవ్వండి.

 

High Court Vacancy 2025
High Court Vacancy 2025 – Exam లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ & టెక్నికల్ అసిస్టెంట్ కొత్త నియామకాలు

IBM jobs for freshers 2024  Jio Recruitment: 10th / 12th అర్హతతో Jio కంపెనీలో భారీగా ఉద్యోగాలు – Work From Home- Click Here

IBM jobs for freshers 2024  Meesho Recruitment 2024: డిగ్రీ అర్హతతో Meesho లో ఉద్యోగాలు- Click Here

 

Tags:

IBM Recruitment 2024, IBM Jobs for Freshers, IBM Software Developer Recruitment, Latest Jobs in Telugu, IBM Training Jobs, IBM freshers recruitment 2021, IBM freshers recruitment, IBM jobs, IBM job portal, IBM job vacancy, IBM Bangalore jobs, IBM entry level jobs, IBM Kolkata jobs, IBM data analyst jobs, IBM Hyderabad jobs, IBM HR jobs, IBM finance jobs, IBM Hyderabad jobs for freshers, IBM sap jobs, IBM digital marketing jobs, IBM software engineer jobs, IBM Telugu Jobs.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now
WhatsApp