Google Pay ద్వారా పర్సనల్ మరియు వ్యాపార లోన్ తీసుకోవడం ఎలానో చిట్కాలు
గూగుల్ పే ఉపయోగించి పర్సనల్ మరియు బిజినెస్ లోన్ పొందడం చాలా సులభం. దీని ద్వారా నేరుగా వివిధ రుణదాతల నుండి రుణాలను పొందవచ్చు. ఈ విధంగా Google Pay లోన్ పొందడంలో మీకు సహాయపడే పూర్తి సమాచారం ఈ గైడ్ లో అందించాం.
గూగుల్ పే లోన్ ప్రయోజనాలు:
- వడ్డీ రేట్లు: రుణదాతల ఆధారంగా వడ్డీ రేట్లు 13.99% నుండి మొదలవుతాయి.
- రుణ పరిమాణం: ₹10,000 నుండి ₹1,00,000 వరకు రుణాలు పొందవచ్చు.
- కాల పరిమితి: రుణాలను 6 నెలల నుండి 4 ఏళ్లలోపు తిరిగి చెల్లించవచ్చు.
- EMI: నెలకు కనీసం ₹1,000 నుండి EMI మొదలవుతుంది.
రుణదాతలు మరియు భాగస్వామ్య సంస్థలు
గూగుల్ పే ప్రీ-క్వాలిఫైడ్ ఆఫర్‌లు ICICI, HDFC, Axis బ్యాంక్, మరియు DMI Finance వంటి రుణదాతల నుండి అందుబాటులో ఉంటాయి.
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
గూగుల్ పే లో రుణ అర్హతా ప్రమాణాలు
- వయస్సు: 21-57 సంవత్సరాల మధ్య ఉండాలి.
- క్రెడిట్ స్కోరు: 600 (CIBIL) లేదా 650 (Experian) కంటే ఎక్కువ ఉండాలి.
- ఆదాయ వనరులు: బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే నిరంతరం ఆదాయం అవసరం.
గూగుల్ పే లో రుణం కావాల్సిన డాక్యూమెంట్లు
- KYC పత్రాలు
- పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు, మరియు బ్యాంక్ స్టేట్మెంట్ లాంటి ఆధారాలు అవసరం.
గూగుల్ పే లో రుణంకి ఎలా దరఖాస్తు చేయాలి
- Google Pay యాప్ తెరుచుకుని “Loan” సెక్షన్ ఎంచుకోండి.
- అందుబాటులో ఉన్న రుణ ఆఫర్‌లు పరిశీలించి మీకు కావలసిన రుణాన్ని ఎంచుకోండి.
- “Apply Now” క్లిక్ చేసి, వివరాలు పూరించి రుణ దరఖాస్తు చేయండి.
గూగుల్ పే లో రుణ దరఖాస్తు స్థితి తెలుసుకోవడం
Google Pay లో Money సెక్షన్ లోకి వెళ్లి, “Loan” టాబ్ లో మీరు మీ దరఖాస్తు స్థితిని, అందుబాటులో ఉన్న ఆఫర్‌లు చూడవచ్చు.
Google Pay official website – Click Here
PhonePe Loan : ఫోన్ పే ద్వారా 5 లక్షల రుణం పొందడం ఎలా? – Click Here
Tags:
Google Pay Personal Loan Telugu, Google Pay Business Loan Telugu, Google Pay Loan Application Process Telugu, Instant Loan on Google Pay , Google Pay Loan Eligibility Criteria Telugu, How to Apply for Loan on Google Pay Telugu, Google Pay Loan Interest Rate Telugu, Google Pay Loan Partners Telugu, Google Pay Loan Requirements Telugu, Google Pay Loan Status Check Telugu,
Google Pay Loan EMI Telugu, Google Pay Loan Approval Process Telugu, Google Pay Loan Documents Needed Telugu, Axis Bank Loan on Google Pay Telugu, HDFC Bank Loan on Google Pay Telugu, Google Pay Digital Loan Telugu, Google Pay Loan for Self-employed Telugu, Google Pay Loan for Business Expansion Telugu, Google Pay Loan Benefits Telugu, Google Pay Loan Guide in Telugu, గూగుల్ పే రుణం.
Leave a comment
You must be logged in to post a comment.