Forest Jobs 2025: 10వ తరగతి అర్హతతో అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్, మల్టీ టాస్క్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Forest Jobs: 10వ తరగతి అర్హత అటవీశాఖలో ఫీల్డ్ అసిస్టెంట్, మల్టీ టాస్క్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

Forest Jobs 2025:తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త! Forest Jobs 10th అర్హతతో నోటిఫికేషన్ విడుదలైంది. భారత ప్రభుత్వం పరిధిలోని పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫీల్డ్ అసిస్టెంట్, మల్టీ టాస్క్ అసిస్టెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది.

Forest Jobs 2025: ఈ ఉద్యోగాలకు 10వ తరగతి, 12వ తరగతి లేదా సంబంధిత గ్రాడ్యుయేషన్ అర్హతలతో అప్లై చేయొచ్చు. Forest Jobs 10th అర్హతతో మంచి జీతంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం యొక్క భద్రత కూడా లభిస్తుంది. మొత్తం 14 ఖాళీలు ఉన్న ఈ అవకాశానికి అభ్యర్థులు 30 ఏప్రిల్ 2025లోపు ఈ-మెయిల్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది.

ఖాళీలు:

  • మొత్తం పోస్టులు: 14

అర్హతలు:

  • 10వ తరగతి పాస్
  • సంబంధిత విభాగంలో డిగ్రీలు/డిప్లొమాలు
  • కంప్యూటర్ నైపుణ్యాలు (డేటా ఎంట్రీ కొరకు)

వయోపరిమితి:

  • 18 నుండి 40 సంవత్సరాలు (SC/ST/OBCలకు వయో పరిమితి సడలింపు ఉంది)Forest Jobs 2025

వేతనం:

  • ₹25,000 నుండి ₹47,000 వరకు నెలకు

ఎంపిక విధానం:

  • విద్యార్హత మెరిట్
  • ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం:

  • ఈ-మెయిల్: jjayanthi@bsi.gov.in
  • పోస్టు ద్వారా అప్లై చేయొచ్చు.

Forest Jobs 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి. త్వరగా అప్లై చేయండి!

🛑 Important Links

🔹 Notification PDF Click Here
🔹 Application Form PDF Click Here

Forest Jobs 2025Air Force Jobs 2025: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ IAF Agniveervayu Musician నోటిఫికేషన్ విడుదల – టెన్త్ అర్హతతో అప్లై చేయండి

Forest Jobs 2025Agriculture Jobs 2025: వ్యవసాయ శాఖల ఉద్యోగాలు – స్టెనోగ్రాఫర్ & డ్రైవర్ పోస్టులు విడుదల.. 10వ తరగతితో ప్రభుత్వ ఉద్యోగం నేరుగా ఎంపిక..

 Tags:

Forest Jobs 2025, 10th Pass Jobs Telugu, BSI Recruitment Telugu, Field Assistant Jobs,
Multitask Assistant Jobs, Data Entry Operator Jobs, Central Government Jobs Telugu,
Latest Govt Jobs 2025 Telugu

 

4/5 - (1 vote)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now
WhatsApp