PM Kisan Payment Status PM Kisan Beneficiary List PM Kisan eKYC

Forest Department Jobs 2024: అటవీ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

అటవీ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | WII Notification 2024

Forest Department Jobs: కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖకు సంబంధించిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) నుండి 17 ఫీల్డ్ వర్కర్, ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.

Forest Department Jobs పోస్టుల వివరాలు, అర్హతలు:

  • సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: ఏదైనా డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత అవసరం.
  • ఫీల్డ్ వర్కర్: ఏదైనా డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.

Forest Department Jobs వయస్సు, వయో సడలింపు:

  • అభ్యర్థులు 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
  • SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు.
  • OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు.

Forest Department Jobs సెలక్షన్ ప్రాసెస్:

  • రాత పరీక్ష లేకుండా అభ్యర్థుల మెరిట్ మార్కుల ఆధారంగా డాక్యుమెంట్ల పరిశీలన ద్వారా ఎంపిక ఉంటుంది.

Forest Department Jobs శాలరీ వివరాలు:

  • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ. 31,000/- + HRA అందించబడుతుంది.
  • కాంట్రాక్టు పద్దతిలో ఉన్నందున ఇతర అలవెన్సులు ఉండవు.

అప్లికేషన్ ఫీజు వివరాలు:

  • జనరల్ కేటగిరీ అభ్యర్థులు: రూ. 500/-
  • SC, ST, OBC, EWS, PWD అభ్యర్థులు: రూ. 100/-

అప్లికేషన్ ఆఖరు తేదీ:

  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 30 నవంబర్ 2024.

అప్లికేషన్ పంపాల్సిన అడ్రస్:

  • నోడల్ ఆఫీసర్, రీసెర్చ్ రిక్రూట్‌మెంట్ & ప్లేస్‌మెంట్ సెల్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబాని, డెహ్రాడూన్ – 248 001 (ఉత్తరాఖండ్).

అప్లికేషన్ విధానం:

  • నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చదివి, దరఖాస్తు ఫారం పూర్తి చేసి, అవసరమైన సర్టిఫికెట్లు జతచేసి పై అడ్రస్‌కు పంపించాలి.

ముఖ్యమైన సర్టిఫికెట్లు:

  • 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ/పీజీ మార్క్‌షీట్‌ల ప్రతులు.
  • కుల ధ్రువీకరణ పత్రం.
  • స్టడీ సర్టిఫికెట్లు.

ప్రతిపాదిత వేతనం:

  • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ. 31,000/- + HRA చెల్లించబడుతుంది.

Forest Department Jobs 2024 Notification & Application Form PDF

 

Bank of India Jobs 2025
Bank of India Jobs 2025: రూ.1,20,940 జీతంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు – స్పెషలిస్ట్ ఆఫీసర్ నియామకానికి భారీ నోటిఫికేషన్ విడుదల

Forest Department Jobs 2024Reliance Industries Recruitment 2024: రిలయన్స్ లో భారీగా ఉద్యోగాలు- Click Here

Forest Department Jobs 2024 Railway Jobs 7438: రైల్వే లో 7,438 Govt ఉద్యోగాలు- Click Here

 

High Court Vacancy 2025
High Court Vacancy 2025 – Exam లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ & టెక్నికల్ అసిస్టెంట్ కొత్త నియామకాలు

Tags:

Forest Department Jobs 2024, WII Recruitment 2024, Wildlife Institute of India Jobs, Field Worker Job Notification, Project Associate Vacancy 2024, Central Government Jobs, Contract-based Jobs, No Exam Jobs 2024, Senior Project Associate Eligibility, Field Worker Eligibility Criteria, Age Relaxation for SC/ST/OBC, Merit-based Job Selection, Salary Details for Forest Jobs, WII Application Fee, Application Last Date, Required Documents for Job Application, Dehradun Job Notifications, Central Govt Job Updates, Wildlife Institute Jobs without Exam

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now
WhatsApp