ఏపీ గురుకుల స్కూల్స్ లో కౌన్సిలర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల | APTWREIS Recruitment 2025
ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ (APTWREIS) నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. గురుకుల స్కూళ్లలో కౌన్సిలర్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. మొత్తం 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నియామకాలు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నిర్వహించబడతాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 17, 2025 లోపు దరఖాస్తులు పంపవచ్చు.