ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు: జిల్లాల వారీగా ఖాళీలు, అప్లై చేసుకునే విధానం
APCOB Apprentice Notification 2024: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB) విజయవాడలోని 25 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు జిల్లాల్లోని ఖాళీలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 28, 2024లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
జిల్లాల వారీగా ఖాళీలు (ట్రైనింగ్ సీట్లు):
- కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా: 17
- గుంటూరు జిల్లా: 07
- చిత్తూరు జిల్లా: 01
అర్హతలు:
- విద్యార్హత: బ్యాంకింగ్, కామర్స్, అకౌంటింగ్, అగ్రికల్చర్, లేదా ఐటీ డిగ్రీలో ఉత్తీర్ణత.
- భాషా ప్రావీణ్యం: తెలుగు లేదా ఇంగ్లీష్ భాషల్లో చదవడం, రాయడం తప్పనిసరి.
- వయోపరిమితి: 20 నుండి 28 ఏళ్లు (01.09.2024 నాటికి).
శిక్షణ కాలం:
- కాలవ్యవధి: 1 సంవత్సరం.
- స్టైపెండ్: నెలకు రూ. 15,000.
ఎంపిక విధానం:
- తాత్కాలిక ఎంపిక: డిగ్రీ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
- అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్‌లైన్ విధానంలో “ది డ్యూటీ జనరల్ మేనేజర్, APCOB, గవర్నర్‌పేట్, విజయవాడ” చిరునామాకు పంపాలి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్ 28, 2024
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ: నవంబర్ 2, 2024
సంబంధిత లింకులు:
Tags: APCOB Apprentice Jobs 2024, Andhra Pradesh Cooperative Bank Apprentice Recruitment, APCOB Job Updates,
Leave a comment