డిట్టో కంపెనీ లో భారీగా వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు | Ditto Work From Home Jobs 2024
డిగ్రీ పూర్తి చేసి ఇంటి నుండి ఉద్యోగం చేయాలనుకుంటున్న అభ్యర్థులకు డిట్టో కంపెనీ గుడ్ న్యూస్ అందించింది. ఈ కంపెనీ ఇన్సూరెన్స్ అడ్వైసర్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్ చేస్తోంది. సేల్స్ ప్రెజర్ లేకుండా ఇంటి నుండే స్మార్ట్ వర్క్ చేయడానికి ఇది అద్భుత అవకాశం.
Ditto Work From Home Jobs 2024 – పూర్తి వివరాలు
కంపెనీ వివరాలు
- కంపెనీ పేరు: డిట్టో (Ditto)
- ఉద్యోగం పేరు: ఇన్సూరెన్స్ అడ్వైసర్
- జాబ్ లొకేషన్: పూర్తిగా వర్క్ ఫ్రం హోమ్
విద్యార్హతలు
- అభ్యర్థులు ఏదైనా డిగ్రీ లేదా B.Tech పూర్తిచేసి ఉండాలి.
- ఎలాంటి అనుభవం అవసరం లేదు.
జీతం మరియు ట్రైనింగ్
- ట్రైనింగ్ కాలం: 15 రోజులు (కంపెనీ నిబంధనల ప్రకారం).
- జీతం: నెలకు ₹35,000.
పని విధానం
- కస్టమర్లకు హనెస్ట్ గైడెన్స్ ఇవ్వడం.
- సేల్స్ ప్రెజర్ లేకుండా కస్టమర్ అడ్వైజ్ చేయడం.
- కస్టమర్ ప్రైవసీ కాపాడుతూ సమయాన్ని వృథా చేయకుండా పనిని పూర్తి చేయడం.
- కస్టమర్లకు ఉత్తమమైన నిర్ణయాలు తీసుకునేలా సహాయం చేయడం.
- టార్గెట్ల కోసం ప్రెజర్ లేకుండా పనిచేయడం.
అర్హతలు & స్కిల్స్
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- డిజిటల్ టూల్స్ ఉపయోగించగలగడం.
- ఇన్సూరెన్స్ మరియు కస్టమర్ సర్వీస్ లో ఇష్టపూర్వకంగా పని చేయగలగడం.
ఎలా అప్లై చేయాలి?
- డిట్టో అఫీషియల్ వెబ్‌సైట్ (లింక్ ఇక్కడ) ను సందర్శించండి.
- అవసరమైన డిటైల్స్ ఫిల్ చేసి, మీ రెసుమే అప్‌లోడ్ చేయండి.
- ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయడం లేదు.
సెలక్షన్ ప్రక్రియ
- అందిన అప్లికేషన్స్ పరిశీలించి షార్ట్‌లిస్ట్ చేస్తారు.
- షార్ట్‌లిస్ట్ అయిన వారికి ఆన్‌లైన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- సెలెక్ట్ అయినవారి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పూర్తి చేసి జాబ్ అందజేస్తారు.
ప్రధాన ఫీచర్లు
- పర్మినెంట్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్.
- సేల్స్ టార్గెట్లతో సంబంధం లేకుండా ప్రశాంతంగా పనిచేసే అవకాశం.
- మంచి జీతం, ట్రైనింగ్ ద్వారా సపోర్ట్.
జాబ్ కు సంబంధించిన మరింత సమాచారం మరియు అప్లై లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
మీరు తగిన అర్హతలు కలిగి ఉంటే వెంటనే అప్లై చేయండి మరియు ఇంటి నుండే గొప్ప ఉద్యోగాన్ని పొందండి!
HCL Tech Recruitment 2024: హెచ్‌సీఎల్ లో కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు
Tech Mahindra Recruitment 2024 | టెక్ మహీంద్రా వాయిస్ ప్రాసెస్ జాబ్స్
Infosys Java Developer Jobs 2024: Infosys కంపెనీలో భారీగా ఉద్యోగాలు
Leave a comment