Tech Mahindra: ప్రతిష్టాత్మక MNC కంపెనీ అయిన టెక్ మహీంద్రా (Tech Mahindra) ఉద్యోగాల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వాయిస్ ప్రాసెస్ (Voice Process) రోల్స్ కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు అర్హులు. సెలెక్ట్ అయిన వారికి అత్యుత్తమ శిక్షణతోపాటు ఆకర్షణీయమైన జీతం కూడా అందించబడుతుంది.
Tech Mahindra Recruitment 2024 – ముఖ్యాంశాలు
కంపెనీ పేరు | Tech Mahindra |
---|---|
జాబ్ రోల్ | Voice Process |
విద్య అర్హత | డిగ్రీ పూర్తి |
అనుభవం | అవసరం లేదు |
జీతం | ₹3 నుండి ₹4.5 LPA |
జాబ్ లొకేషన్ | బెంగళూరు (Bangalore) |
Tech Mahindra Voice Process Jobs – పూర్తి వివరాలు
ఉద్యోగాల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా Voice Process రోల్స్ కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు.
విద్యా అర్హతలు
డిగ్రీ పూర్తి చేసిన ప్రతి అభ్యర్థి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
వయస్సు పరిమితి
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు నిండాలి.
అప్లికేషన్ ఫీజు
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు అవసరం లేదు.
జీతం
ట్రైనింగ్ సమయంలో ₹35,000 వరకు జీతం అందించబడుతుంది. ఫుల్-టైమ్ ఎంపిక అయిన తర్వాత వార్షిక జీతం ₹3-₹4.5 లక్షల మధ్య ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్
- కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- రాత పరీక్ష ఉండదు.
ట్రైనింగ్
- ఎంపికైన వారికి నాలుగు వారాల శిక్షణ అందించబడుతుంది.
- ట్రైనింగ్ సమయంలో కూడా జీతం అందించబడుతుంది.
జాబ్ లొకేషన్
ఎంపికైన అభ్యర్థులకు బెంగళూరులో పోస్టింగ్ ఉంటుంది.
అప్లికేషన్ ప్రక్రియ
ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్‌లైన్ ద్వారా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి.
Apply Link: ఇక్కడ క్లిక్ చేయండి
SER Apprentice Recruitment: 10th , ITI అర్హతతో రైల్వే శాఖలో 1785 అప్రెంటిస్ పోస్టులు
Microsoft Software Engineer jobs 2024: భారీగా ఉద్యోగాలు
Tags: Voice Process Jobs, Work From Home Jobs, Telugu Job Updates,
Leave a comment