Tech Mahindra Recruitment 2024 | టెక్ మహీంద్రా లో ఉద్యోగాలు

grama volunteer

Tech Mahindra Recruitment 2024
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

టెక్ మహీంద్రా లో ఉద్యోగాలు | Tech Mahindra Recruitment 2024 – Grama Volunteer

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం Tech Mahindra నుండి విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ గురించి వివరాలు అందిస్తున్నాం. ఈ నోటిఫికేషన్ వాయిస్ ప్రాసెస్ (Voice Process) విభాగంలో ఖాళీలను భర్తీ చేసేందుకు విడుదల చేశారు. కనీస అర్హతలున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు, దరఖాస్తు లింక్, ఎంపిక విధానం, జీతం తదితర వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

కంపెనీ పేరు: టెక్ మహీంద్రా

జాబ్ రోల్: వాయిస్ ప్రాసెస్ (Voice Process)
విద్య అర్హత: ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి
వయస్సు: 18 సంవత్సరాలు పైబడిన వారు
ఫీజు: దరఖాస్తు ఫీజు లేదు
జీతం: ట్రైనింగ్ సమయంలో రూ. 30,000 వరకు జీతం అందిస్తుంది
ఎంపిక విధానం: కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు
జాబ్ లొకేషన్: హైదరాబాద్
అనుభవం: అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్: ఎంపికైన వారికి 2 వారాల ట్రైనింగ్ కల్పిస్తారు

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

Apply చేయు విధానం

  1. కేవలం టెక్ మహీంద్రా అధికారిక వెబ్సైట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
  2. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంపనీ ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది.
  3. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ నిర్వహించి, జాబ్ లోకి తీసుకుంటారు.

More Details & Apply Link

Tech Mahindra Recruitment 2024Tech Mahindra official website- Click Here

Tech Mahindra Recruitment 202410th పాస్ | నెలకు ₹30,000 జీతం- Click Here

 

Tech Mahindra Recruitment 2024Tags: Tech Mahindra Jobs 2024, Telangana Jobs, Voice Process Jobs, 

4/5 - (4 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

Thalliki Vandanam Grievance 2025: తల్లికి వందనం డబ్బులు రాలేదు? కారణాలు, గ్రీవెన్స్ ఎలా పెట్టాలి? పూర్తి సమాచారం

Thalliki Vandanam Payment Status Check 2025

Thalliki Vandanam Payment Status Check: తల్లికి వందనం పథకం అర్హత & పేమెంట్ స్టేటస్  – 9552300009 ద్వారా Step by Step Guide

Thalliki Vandanam Payment June 2025

Thalliki Vandanam Payment 2025: తల్లికి వందనం పథకం నిధులు జమ | మీ ఖాతాలోకి వచ్చాయా? వెంటనే ఇలా చెక్ చేయండి

One response to “Tech Mahindra Recruitment 2024 | టెక్ మహీంద్రా లో ఉద్యోగాలు”

Leave a comment

 

WhatsApp