Post Office GDS Results 2024 Telugu

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Table of Contents

ఇండియా పోస్ట్‌ జీడీఎస్‌ ఫలితాలు 2024

Post Office GDS Results 2024 Telugu

 

ఇండియా పోస్ట్‌ జీడీఎస్‌ (Gramin Dak Sevak) ఫలితాలు 2024 విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 44,228 జీడీఎస్‌ పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల మెరిట్ లిస్ట్ ను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేశారు. ఈ ఫలితాలను చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్‌లు అందుబాటులో ఉన్నాయి.

Post Office GDS Results 2024 TeluguPost Office GDS Results 2024 TeluguPost Office GDS Results 2024 Telugu

ఫలితాల చెక్ విధానం

 

ఈ సారి, పరీక్ష లేదా ఇంటర్వ్యూ లేకుండా కేవలం పదవ తరగతి మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. రిజల్ట్ చెక్ చేసుకోవడానికి అభ్యర్థులు పోస్ట్‌ ఆఫీస్ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా లేదా ఈ కింద ఇవ్వబడిన లింక్‌లు ద్వారా ఫలితాలను చూడవచ్చు:

ఎంపిక ప్రక్రియ

 

జీడీఎస్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు తపాలా శాఖ ఈ-మెయిల్, ఫోన్ మెసేజ్ లేదా పోస్టు ద్వారా సమాచారం అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో 1,355 పోస్టులు, తెలంగాణలో 981 పోస్టులు ఉన్నాయిని, ఈ పోస్టుల భర్తీ కోసం జులై 15 నుండి దరఖాస్తులు స్వీకరించారు.

ఈ పోస్టుల్లో పదవ తరగతి మార్కుల ప్రామాణికత ఆధారంగా బ్రాంచీ, హోదా, ప్రాధాన్యాలకు అనుగుణంగా పోస్టింగ్ కేటాయిస్తారు. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు అవసరమైన డాక్యుమెంట్లు

 

ఎంపికైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 3వ తేదీలోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. అందుకు అవసరమైన పత్రాలు:

– ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రింట్‌
– 10వ తరగతి మార్కుల మెమో
– స్టడీ సర్టిఫికెట్లు (6 నుండి 10వ తరగతి వరకు)
– 8 పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు
– ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌, కుల ధ్రువీకరణ పత్రం
– ఆధార్‌ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం
– మెడికల్‌ సర్టిఫికెట్‌
– దివ్యాంగులైతే, దివ్యాంగ ధ్రువీకరణ పత్రం

తదుపరి చర్యలు

 

తొలి జాబితాలో ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరకపోతే, రెండవ లిస్టును విడుదల చేస్తారు. ఈ విధానం వరుసగా మూడో, నాలుగో జాబితా వరకు కొనసాగుతుంది.

తాజా ఫలితాలు చూసేందుకు.. క్లిక్ చేయండి

Post Office GDS Results 2024 Telugu

1. ఆంధ్రప్రదేశ్‌ పోస్ట్ ఆఫీస్ జీడీఎస్‌ ఫలితాలు 2024 – Click Here

2. తెలంగాణ పోస్ట్ ఆఫీస్ జీడీఎస్‌ ఫలితాలు 2024 – Click Here

post office gds result 2024 official website – Click Here

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now
WhatsApp